English:
Jack and Jill went up the hill
To fetch a pail of water
jack fell down and broke his crown
jill came tumbling down.
తెలంగాణ తెలుగు:
జాక్ గాడు జిల్ గాడు కొండకు పోయినారు
గాడికి పోయి నీళ్ళు తెస్తుంటే
జాక్ గాడు కింద పడి మూతి బొక్కల్ సాప్ చేసుకుండు
జిల్ గాడు దిల ఖుష తోని పండుగ చేసుకుండు!!!!!