ENGLISH Vs తెలంగాణ తెలుగు

English:
Jack and Jill went up the hill
To fetch a pail of water
jack fell down and broke his crown
jill came tumbling down.

తెలంగాణ తెలుగు:

జాక్ గాడు జిల్ గాడు కొండకు పోయినారు 
గాడికి  పోయి నీళ్ళు తెస్తుంటే
జాక్ గాడు కింద పడి మూతి బొక్కల్ సాప్ చేసుకుండు
జిల్ గాడు దిల ఖుష తోని పండుగ చేసుకుండు!!!!!

Humour లో రాసారు. టాగులు: . Leave a Comment »

ప్రత్యుత్తరమిమ్ము